లాభాల్లో స్టాక్ మార్కెట్లు

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. వ్యాపార ఆరంభంలో బీఎస్ఈ-సెన్సెక్స్ 70 పాయింట్లకుపైగా లాభంతో 57,627 వద్ద , ఎన్ఎస్ఈ-నిఫ్టీ 40 పాయింట్లకుపైగా పెరిగి 17,172 వద్ద ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో, ఏషియన్ పెయింట్స్, ఎల్&టీ ప్రధానంగా లాభాల్లో, హెచ్డీఎఫ్సీ, కోటక్ మహీంద్రా బ్యాం క్, టాటా స్టీల్, మారుతీ, భారతీ ఎయిర్టెల్ నష్టాల్లో ఉన్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos