ఆర్జీవీతో డేటింగ్‌ చేయాలని ఉందట..

  • In Film
  • November 29, 2019
  • 116 Views
ఆర్జీవీతో డేటింగ్‌ చేయాలని ఉందట..

ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు చిత్ర పరిశ్రమలో వివాదాలకు,సంచలనాలకు కేంద్రబిందువులు ఎవరంటే ఠక్కున గుర్తుకువచ్చేది దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ,శ్రీరెడ్డి పేర్లే. క్యాస్టింగ్ కౌచ్ పేరుతో శ్రీరెడ్డి చేసిన హంగామాను ఎవరూ మర్చిపోలేరు. ఇక వర్మ విషయానికి వస్తేతన తాజా చిత్రంతో వేడి పుట్టిస్తున్నాడు.తాజాగా శ్రీరెడ్డి సంచలన ప్రకటన చేసింది. రామ్ గోపాల్ వర్మతో డేటింగ్ చేయాలనుకుంటున్నానని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. మరిదీనికి వర్మ విధంగా స్పందిస్తాడో వేచి చూడాలి.కొద్ది రోజుల క్రితం వైసీపీ యువనేత సిద్దార్థ గురించి కూడా శ్రీరెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos