ఇల్లీ అక్కని వాడుకొని వెంటనే కాజల్‌ను..

  • In Film
  • June 5, 2019
  • 185 Views
ఇల్లీ అక్కని వాడుకొని వెంటనే కాజల్‌ను..

ఇల్లి అక్కతో తేజ రాసలీలలను బయటపెడతానంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన శ్రీరెడ్డి తాజాగా బంజారహిల్స్‌లో ఇలియానాతో తేజ నడిపిన వ్యవహారంపై పోస్ట్‌ చేసింది.డైరెక్టర్‌ తేజ రాసలీలల చిట్టా చాలా పెద్దదే అంటూ పోస్ట్‌లో పేర్కొంది.ఆ కథలో ఏమైందంటే..ఇల్లీ అక్కతో చాలా సేపు గడిపిన తేజ చివరగా కెమెరాకు పనికిరావు ముంబయికి వెళ్లిపో అంటూ ఇలియానాను రిజెక్ట్‌ చేసి వెంటనే కాజల్‌ను సెలక్ట్‌ చేశాడు.తేజ చేసిన మోసంతో బాధ పడుతున్న ఇలియానాకు డైరెక్టర్‌ వైవీఎస్‌ చౌదరి పాపమని దేవదాస్‌ చిత్రంలో అవకాశం ఇచ్చాడు.కట్‌ చేస్తే ఇలియానా హిందీలో సెటిల్డ్‌ మనోడు(తేజ)బురదలో పందిలా ఊళ్లోవాళ్ల మీద బురద చల్లుతున్నాడు.తేజ రాసలీలల లిస్ట్‌ చిన్నది కాదు..పార్ట్‌2 కమింగ్‌ సూన్‌ అంటూ పోస్ట్‌ చేసింది.అయితే శ్రీరెడ్డి చేస్తున్న పోస్టులపై ప్రతీ ఒక్కరికీ అనుమానం కలుగుతోంది. ఎందుకంటే శ్రీరెడ్డి చేస్తున్నవి కూడా కేవలం ఆరోపణలు మాత్రమే ఆధారాలతో కూడి వాస్తవాలు కాదు.పైగా ఎవరైతే శ్రీరెడ్డిని విమర్శిస్తారో వారిపై మాత్రమే ఆరోపణలు చేస్తూ ఇటువంటి పోస్ట్‌లు చేస్తోంది.అసలు నన్ను మోసం చేశారంటూ తెగ బాధపడుతున్న శ్రీరెడ్డి ఒకవేళ మోసం చేసినవాళ్లంతా అవకాశాలు ఇచ్చి ఉంటే ఇలా ఆరోపణలు చేసేదా?క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి నిరసనలు చేసేదా?ఇతర నటీనటుల తరహాలోనే క్యాస్టింగ్‌ కైచ్‌ లేనేలేదని తనకు ఎప్పుడు అటువంటివి ఎదురు కాలేదని చెప్పి ఉండేదా?అంత ధైర్యం,వ్యక్తిత్వం ఉంటే అవకాశాల కోసం ఎందుకు అడ్డదార్లు తొక్కినట్లు?నిజంగా ప్రతిభ ఉంటే తన ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పడానికి ఇప్పుడు అందరిపై విమర్శలు,ఆరోపణలు చేస్తున్న సామాజిక మాధ్యమాలను ఎందుకు మార్గంగా ఎంచుకోలేదు??

Aa kathalo yemaindhante teja,illi akkani Taj banjaramlo baga yasesukuni I mean nuvvu cameraki set Kavu Mumbai ki po…

Posted by Sri Reddy on Monday, June 3, 2019

తాజా సమాచారం

Latest Posts

Featured Videos