సౌదీ సేనలో మగువలు

సౌదీ సేనలో మగువలు

రియాద్: ‘మహిళా సాధికారత దిశాగా మరో ముందడుగు.ఇకపై సౌదీ సైన్యంలో ప్రైవేట్ ఫస్ట్ క్లాస్, కార్పొరల్, సార్జెంట్ స్థాయిల్లో మహిళలు కూడా సేవలందించొచ్చ’ని అని సౌదీ విదేశాంగ శాఖ గురువారం ట్వీట్ చేసింది. చమురు ఆధారిత ఆర్థిక వ్యవస్థ ఉన్న సౌదీ ఇతర రంగాలలో కూడా రాణిం చదలచి మహిళా సాధికారత మొదలు..అనేక సామాజిక, ఆర్థిక అంశాల్లో విప్లవాత్మకమైన మార్పుల్ని తెస్తోంది. మహిళలకు ఆక్షంలు విధించే దేశంగా తమ పై ఉన్న ముద్రను చెరిపేసి విదేశీ పర్యాటకులను మరింతగా ఆకర్షించాలని తలపోస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos