రైతులకు ఉచితంగా ఫోన్లు

రైతులకు ఉచితంగా ఫోన్లు

రాంచీ: స్మార్ట్ ఫోన్ పథకం కింద ముప్పయి వేల మంది రైతులకు జార్ఖండ్ ప్రభుత్వం కింద రూ. 2000లు వితరణ చేయనుంది. జాతీయ వ్యవసాయ విపణి (నామ్)లో పేర్లు నమోదు చేసుకున్న రైతులు ఈ పథకం వల్ల లబ్ధి పొందనున్నారు. డిజిటల్ ఇండియాలో రైతుల్ని భాగ స్వాముల్ని చేసేందుకు స్మార్ట్ ఫోన్ పథకాన్ని ఆరంభించింది. సేద్యం సమస్యల్ని అంతర్జాల వేదికలు, ఇతర సేవల ద్వారా పరిష్కరించు కోవాలన్ని ప్రభుత్వం లక్ష్యం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos