అభ్యంతరం ఉంటే విచారణను వేరే బెంచ్ కు బదిలీ చేస్తాను

అమరావతి: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ విచారణ సందర్భంగా ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. గతంలో తాను పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పని చేశానని, మీకు అభ్యంతరాలు ఉంటే విచారణను ఇతర ధర్మాసనానికి మారుస్తానని చంద్రబాబు తరపు లాయర్ సిద్ధార్థ లూథ్రాను అడిగారు. తమకు ఎలాంటి అభ్యంతరం లేదని లూథ్రా తెలపటంతో ఆయన విచారణను కొనసాగించారు.చంద్రబాబుకు అత్యవసర ఊరట లభించలేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos