శివకు చుక్కెదురు

శివకు చుక్కెదురు

బెంగళూరు: నగదు అక్రమ బదిలీ కేసులో మాజీ మంత్రి, డీకే శివకుమార్ కు శుక్రవారం ఉన్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనకు తాఖీదులు జారీ చేసినందును తనను అరెస్టు చేయకుండా ముందస్తు రక్షణ కల్పించాలని చేసిన వినతిని ఉన్నత న్యాయస్థానం శుక్రవారం తోసిపుచ్చింది. దీనిపై ఆయన అత్యున్నత న్యాయ స్థానానికి మొర పెట్టుకునే అవకాశం ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos