సిగ్గుండాలి.. వెళ్లి పడుకో

సిగ్గుండాలి.. వెళ్లి పడుకో

చెన్నై: ‘నేను అసలైన భారతీయుడిని, సక్రమంగా పన్నులు కడుతున్నా. లేదురా. నా టీడీఎస్ చెల్లించడానికి ఆయన రెడీగా లేడు. నేను అసలైన భారతీయుడిని, ట్యాక్స్ పేయర్ కదరా విష్ణు. వెళ్లి పడుకో. బీజేపీ స్టేట్ సెక్రటరీ అంట. సిగ్గుండాలి’ అని నటుడు సిద్ధార్థ్ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి పూ విరుచుకు పడ్డారు. ‘నా కుటుంబసభ్యులను చంపేస్తామని, అత్యాచారం చేస్తామని బెదిరింపు కాల్స్ వచ్చాయ’ని తెలిపారు. కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్యను ఉగ్రవాది కసబ్ కంటే ప్రమాద కారి అని వ్యాఖ్యానించారు. దీన్ని విష్ణు వర్ధన రెడ్డి ఖండించటమే కాకుండా ఆయన సినిమాలకు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం డబ్బులు ఇస్తున్నాడని ఆరోపించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos