భారీ నష్టాలు

  • In Money
  • September 3, 2019
  • 109 Views
భారీ నష్టాలు

ఢిల్లీ : జాతీయ స్థూలోత్పత్తి తగ్గుదల, బ్యాంకుల మహా విలీనం పరిణామాల వల్ల దేశీయ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలను కూడగట్టుకున్నాయి. బీఎస్ఈ 770 పాయింట్లు నష్టపోయి 35,563 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 225 పాయింట్లను కోల్పోయింది. 10,798 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ మిడ్‌క్యాప్‌ 222 పాయింట్లు నష్టపోయి, 13,246 వద్ద ఆగింది. బీఎస్ఈ స్మాల్‌క్యాప్‌ 165 పాయింట్ల పతనంతో 12,370 వద్ద ముగిసింది. బ్యాంకింగ్, ఆటోమొబైల్ వాటాలు నష్టపోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos