గూండా దూబే కోడలు అరెస్టు

గూండా దూబే కోడలు అరెస్టు

కాన్పూరు: బిక్రూ గ్రామంలో పోలీసుల్ని పొట్టన బెట్టుకున్న గూండా వికాశ్ దూబే కోడలితో బాటు ముగ్గురిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వికాశ్ దూబే కోసం 100 ప్రాంతాల్లో పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. దూబే కోడలు షమా, పొరుగింటి వ్యక్తి సురేశ్ వర్మ, పనిమనిషి రేఖలను అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. పోలీసుల దాడి గురించి గూండాకు ముందే సమాచారం అందించినట్లు ఆరోపణలు న్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos