సేవల రంగం కుదేలు

సేవల రంగం కుదేలు

న్యూఢిల్లీ: కరోనా ప్రభావంతో భారత్లో సేవల రంగం మార్చిలో తీవ్రంగా నష్టపోయింది. ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ 49.3గా దాఖలైంది. ఈ సూచీ 50 పాయింట్ల పైన ఉంటే వృద్ధిగా, ఆ దిగువ పడిపోతే క్షీణతగా పరిగణిస్తారు. దీని ప్రకారం, మార్చిలో క్షీణతలోకి జారింది. ఫిబ్రవరిలో ఈ సూచీ 85 నెలల గరిష్ట స్థాయి 57.5 వద్ద ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos