‘సీరం’ ‌లో భారీ అగ్నిప్రమాదం

‘సీరం’ ‌లో భారీ అగ్నిప్రమాదం

పూణే: ఇక్కడి మాంజ్రీ లోని  సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కర్మాగారం ఒకటో టెర్మినల్ గేట్ వద్ద గురువారం మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ అలుము కుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదం గురించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. కోవీ షీల్డ్ టీకాలు ఈ కర్మాగారంలో తయారు చేయటం లేదని సమాచారం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos