కెమెరా కంటికి దొరికిపోయిన సీనియర్‌ హీరోయిన్‌..

  • In Film
  • October 15, 2019
  • 149 Views
కెమెరా కంటికి దొరికిపోయిన సీనియర్‌ హీరోయిన్‌..

తెలుగుతో పాటు తమిళంలోని అందరూ స్టార్ హీరోలకు జోడీగా నటించిన ఓ సీనియర్ హీరోయిన్ చేసిన పని సినీ వర్గాల్లో చర్చకు దారి తీసింది.గతంలో దక్షిణాది సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన సదరు సీనియర్ హీరోయిన్ కొద్ది కాలంగా పూర్తిగా అవకాశాలు తగ్గడంతో సినీ ఈవెంట్ల స్టేజ్‌లపై నృత్య ప్రదర్శనలు చేస్తూ ఒకటీ అరా చిత్రాల్లో నటిస్తూ నెట్టుకొస్తోంది.హీరోయిన్‌గా వెలిగినంత కాలం వివాదాలకు దూరంగా ఉన్న ఆ హీరోయిన్ కొద్ది కాలంగా స్టేజ్‌లపై ప్రదర్శనలు ఇస్తున్న క్రమంలో ఇటీవల హాజరైన ఓ స్టేజ్ ప్రదర్శన సమయంలో కారవ్యాన్ దగ్గర పబ్లిక్గా దమ్ము కొడుతూ కెమెరా కంటికి చిక్కింది. ఈ విషయం తెలిసిన హీరోయిన్ తన సెక్యూరిటీవారికి చెప్పి.. వారితో ఆ ఫోటోలను డిలీట్ చేయించిందట.ఈ విషయం తెలిసిన సదరు ఈవెంట్ నిర్వాహకులు ఆ సీనియర్ హీరోయిన్ కు ఇలాంటి న్యూసెన్స్ కు దూరంగా ఉండాలని.. లేకపోతే పరువుపోతుందని జాగ్రత్తలు చెప్పారట. రహస్యంగా ఎన్ని సిగరెట్లు కాల్చినా ఈ లోకం పట్టించుకోదని..కానీ పబ్లిక్గా తాగొద్దని హెచ్చరించారట..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos