ఎదురు కాల్పుల్లో సైనికుడు హతం

ఎదురు కాల్పుల్లో  సైనికుడు హతం

కశ్మీర్: పుల్వామా జిల్లా, గూసు ప్రాంతంలో భద్రతా బలగాలు, ముష్కరుల మధ్య మంగళవారం సంభవించిన ఎదురు కాల్పుల్లో సైనికుడు ఒకరు హతమయ్యారు. గూసు గ్రామంలో నిర్బంధ తనిఖీలు చేస్తున్న భద్రతా బలగాలపై పోలీసుల పైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు . ఆత్మరక్షణకు బలగాలు ఎదురు కాల్పులకు దిగినపుడు జవాను హతమయ్యాడు. గాలింపులు కొనసాగు తున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos