బాబు భద్రత కేసు వాయిదా

బాబు భద్రత కేసు వాయిదా

అమరావతి:తన భద్రత కుదింపును సవాలు చేస్తూ తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నత న్యాయ స్థానంలో దాఖలైన వ్యాజ్యంపై విచారణ బుధవారానికి వాయిదా పడింది. ఈ వ్యాజ్యం విచారణ వాయిదా పడటం ఇది రెండోసారి. బుధవారం వెలువడనున్న ఆదేశం గురించి ఉత్కంఠ నెలకొంది. తాను మావోయిస్టుల హిట్ లిస్టులో ఉన్నందున తనకు పాత భద్రతను పునరుద్ధరించాలని కూడా వ్యాజ్యంలో కోరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos