మిలిటరీ ప్యాంటులో మిల్కీ హాట్‌లుక్‌..

  • In Film
  • December 21, 2019
  • 139 Views
మిలిటరీ ప్యాంటులో మిల్కీ హాట్‌లుక్‌..

పుష్కర కాలం కిందట తెలుగు తెరకు పరిచయమై మిల్క్‌బ్యూటీ తమన్నా ఇప్పటికే అదే తరగని అందంతో అలరిస్తూ టాప్‌ హీరోయిన్‌గా కొనసాగుతోంది.హీరోయిన్‌ పాత్రల్లో నటిస్తూనే అడపాదడపా ప్రత్యేక గీతాల్లో ఆడిపాడుతోంది.ఈ క్రమంలో మహేశ్‌బాబు కొత్త చిత్రం సరిలేరు నీకెవ్వరు చిత్రంలో సైతం తమన్నా ఆడిపాడింది.డిశంబర్‌ 21న తమన్నా పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం తమన్నా లుక్‌కు సంబంధించి పోస్టర్‌ వదిలారు. ఆర్మీ ప్యాంట్, స్పోర్ట్స్ వేర్ వేసుకుని తమ్మూ బేబీ ఫ్యాన్స్కి మంచి కిక్ ఇస్తుంది.‘ఆజ్ మేరా ఘర్ మే పార్టీ హై తు ఆజా మేరే రాజాఅనే ఫన్నీ లిరిక్స్తో న్నా స్పెషల్ సాంగ్ఉండబోతోందని సినీ వర్గాల సమాచారం..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos