సంచయిత నియామకం రద్దు

సంచయిత నియామకం రద్దు

అమరావతి: మాన్సాస్, సింహాచలం ట్రస్టుల ఛైర్పర్సన్గా సంచయిత గజపతిరాజు నియామక ఉత్తర్వును చెల్లదని సోమవారం ఉన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఆ ఉత్తర్వును సవాలు చేస్తూ మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు హైకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలుచేయటం తెలిసిందే. అశోక్ గజపతిరాజును మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్గా పునర్నియమించాలని ఆదేశించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos