శానిటైజర్ల ధర తగ్గింది

శానిటైజర్ల ధర తగ్గింది

ముంబై: వచ్చే జూన్ 30 వరకూ హ్యాండ్ శానిటైజర్ల ధరలను తగ్గించినట్లు హిందుస్థాన్ యూనీ లీవర్, ఐటీసీ, డాబర్, హిమాలయ, గోద్రేజ్ తదితర సంస్థలు సోమ వారం ఇక్కడ ప్రకటించారు. 200 మిల్లీల శానిటైజర్ ధర గరిష్ఠంగా రూ. 100 కు ఖరారు చేసారు. గిరాకీకి తగినట్లు ఉత్పత్తినీ పెంచామన్నాయి.అధిక ధరలకు అమ్మరాదని చిల్లర వ్యాపారులను కోరినట్లు తెలిపాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos