ఎస్ప్రెస్సో విడుదల

ఎస్ప్రెస్సో  విడుదల

న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ బుజ్జి కారు ఎస్ప్రెస్సో సోమవారం విపణిలోకి విడుదలైంది. ఢిల్లీ లో దీని ఎక్స్షోరూమ్ ధర రూ.3.69 లక్షల నుంచి మొదల వుతుంది. ఆల్టోకె 10 కారులోని 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ను దీనికి అమర్చారు. చేతితో మార్చే గేర్లు, ఆటోమేటక్గా మారే గేర్లను అమర్చారు. పొడవు 3,665 మీటర్లు, వెడల్పు 1,520 మీటర్లు. టైర్లు 13, 14 అంగుళాలు. ఇంటీరియర్ను మారుతీ ప్రత్యేకంగా రూపొందించిది. బాడీ కలర్ ఫినిషింగ్తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది. . మినీ కూపర్ స్పూర్తితో డ్యాష్ బోర్డ్ మధ్యలో కూపొందించిన వృత్తాకారంలోని కన్సోల్ అదనపు అందాన్నిచ్చింది. ట చ్స్క్రీ న్కు స్మార్ట్ కనెక్టివిటీ ఉంది. ది యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో ఆధారంగా పనిచేస్తుంది. స్టీరింగ్ వీల్ వేగనార్ కారును తలపిస్తుంది. రెండు ఎయిర్ బ్యాగ్లు, రియర్ పార్కింగ్ సెన్సర్ , స్పీడ్ సెన్సింగ్ డోర్ లాకింగ్ తదితరాలున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos