నేల రాలిన రుస్తుం

నేల రాలిన రుస్తుం

చిత్రదుర్గ: భారత రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ – డీఆర్ డీవో తయారు చేసిన మానవ రహిత విమానం (డ్రోన్)-రుస్తుం మంగళ వారం ఉదయం ఇక్కడ కూలి పోయింది. డ్రోన్ పని తీరును పరీక్షిస్తున్నపుడు సాంకేతిక లోపాలతో పొలాల్లో కుప్పకూలి ముక్కలైంది. ఘటనాస్థలికి చేరుకున్న డీ ఆర్ డీ వో శాస్త్రవేత్తలు, అధికారులు డ్రోన్ శకలాలను పరిశీలించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos