గురువుల్లోనే కళంకితుడు నారాయణ

తిరుపతి: గురుపూజోత్సవ సందర్భంగా మంత్రి రోజా మాజీ మంత్రి నారాయణ రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. గురువుల్లోనే కళంకితుడు నారాయణ అని, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్షన్ కింగ్ అంటూ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకోవాలో పవన్ కళ్యాణ్కు నేర్పుతున్న గురువు చంద్రబాబు అంటూ విమర్శించారు. చంద్రబాబుకు బినామీ రాజధాని అమరావతి అని దుయ్యబట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos