తేదేపా దద్దమ్మ పాత్ర పోషిస్తుందా?

తేదేపా దద్దమ్మ పాత్ర పోషిస్తుందా?

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని తెదేపా నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. మేము పెద్ద న్న పాత్ర పోషిస్తే తెదేపా దద్దమ్మ పాత్ర పోషిస్తుందా?ని రాజ్యసభ సభ్యడు జీవీఎల్ నరసింహారావు ఎద్దేవా చేసారు. మంగళ వారం ఇక్కడ విలేఖరులతోమాట్లాడారు. గతంలో తాము ఉన్నత న్యాయస్థానాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలని కోరితే ససేమిరా అన్న చంద్రబాబు ఇప్పుడు కేంద్రం సాయాన్ని కోరుతున్నారని మండిపడ్డారు. శివరామ కృష్ణన్ సమితి వద్దని మొ త్తు కున్నా చంద్రబాబు వినకుండా రాజ ధానిని అమరావతిలోనే ఏర్పాటు చేసాడని దుయ్య బట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos