పవన్ కు ఆయనపై ఆయనకు నమ్మకం లేదా?

పవన్ కు ఆయనపై ఆయనకు నమ్మకం లేదా?

హైదరాబాదు: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ ను ఓడించేందుకు ఇతరులతో లేదా ఇతర చెత్త పార్టీలతో ఎందుకు పొత్తు పెట్టుకున్నాడో చెప్పకుండా పవన్ మౌనంగా ఉన్నారని విమర్శించారు. పవన్ కు ఆయనపై ఆయనకు నమ్మకం లేదా? అని ప్రశ్నించారు. తనను లేదా తాను పొత్తు పెట్టుకున్న పార్టీలను ప్రజలు విశ్వసించడం లేదని ఆయన అనుకుంటున్నారా? అని అడిగారు. జగన్ కు ఆయనపై ఆయనకు పూర్తి నమ్మకం ఉందని… అందుకే ఆయనకు పొత్తులు అవసరం లేదని చెప్పారు. నక్కలు గుంపులుగా వస్తాయని, పులి సింగాల్ గా వస్తుందని అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos