కూలిన రూపాయి

ముంబై : రూపాయి గురువారం బలహీనమైంది. అమెరికా డాలర్తో పోలిస్తే ఆరు వారాల కనిష్టం నుంచి బుదవారం కోలుకుంది. గురు వారం పతన మైంది. అంతరబ్యాంకు విదేశీ మారక కేంద్రంలో డాలర్తో రూపాయి విలువ రూ. 71.65 వద్ద ప్రారంభమైంది. తర్వాత 71.72 స్థాయికి పడింది. బుధ వారం 71.55 వద్ద ఆగింది. అంతర్జాతీయంగా చమురు ధరలు బలహీన పడ్డాయి. బెంచ్ మార్క్ బ్రెంట్ ముడి చమురు ఫ్యూచర్స్ 0.17 శాతం పడి పీపా ధర 60.20 డాలర్లకు చేరింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లు నిరాశా జనకంగా మొదలైనా మదుపర్ల అమ్మకాలతో దాదాపు 200 పాయింట్ల కంటే ఎక్కువ నష్టాలతో కొనసాగుతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos