86 మందికి పాజిటివ్‌

86 మందికి పాజిటివ్‌

బెంగళూరు : బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలకల పరిణామం చోటు చేసుకుంది. డ్రగ్స్ టెస్ట్లో 86 మందికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. 150 మందికి రక్త పరిక్షలు చేయగా 86 మందికి పాజిటివ్ వచ్చిందని అందులో 59 యువకులు, 27 మంది యువతులకు పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos