టిక్‌టాక్‌లో రష్మిక హల్‌చల్‌..

  • In Film
  • December 14, 2019
  • 192 Views
టిక్‌టాక్‌లో రష్మిక హల్‌చల్‌..

సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటూ ఎప్పటికప్పుడు అభిమానులతో చాటింగ్‌లు చేస్తూ అభిమానులను అలరిస్తున్న రష్మిక మందన్న తాజాగా మరోసారి అభిమానులను అలరించింది.సోమవారం సరిలేరు చిత్ర బృందం విడుదల చేసిన హి ఈజ్ సో క్యూట్` అంటూ సాగే పాటను రిలీజ్ చేయనున్నారు. తాజాగా రష్మిక మందన టిక్ టాక్ లో విషయాన్ని అదిరిపోయే స్టెప్పు వేసి మరీ మహేష్ అభిమానులకు రివీల్ చేసింది. సింపుల్ స్టెప్స్ కిరాక్ ఎక్స్ ప్రెషన్స్ తో రష్మిక అదరగొట్టేసింది. ఇక పూర్తి పాటలో ఇంకే లెవల్లో డ్యాన్సులు చేసిందో ఫ్యాన్స్ ఊహకే వదిలేయాలి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos