నాది ప్రేమ వివాహం కావచ్చు

నాది ప్రేమ వివాహం కావచ్చు

ముంబై: . మహేశ్ బాబు, అల్లు అర్జున్ లతో నటించాలని ఉందని నటి రాశీ ఖన్నా ఒక ముఖాముఖిలో తెలిపారు. ‘ప్రస్తుతం ఇంటి దగ్గర మంచి పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చేస్తున్నాను. నేను ఎప్పుడూ ఆనందంగా ఉండటానికి కారణం నా కుటుంబ సభ్యులు, స్నేహితులే. ప్రతి విషయాన్ని పాజిటివ్ గా తీసు కోవడం మరో కారణం. తెలుగులో నేను అభిమానించే కథానాయిక సమంత. తెలుగు హీరోల్లో మహేశ్ బాబు, అల్లు అర్జున్ లతో నటించాలని ఉంది. అలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్నా. పెళ్లి పై నాకు కొన్ని అభిప్రాయాలు న్నాయి. ప్రేమ వివాహాలు చేసుకునే అవకాశాలే ఎక్కువ” అంటూ చెప్పుకొచ్చింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos