కేంద్ర మంత్రి అరెస్ట్‌

కేంద్ర మంత్రి అరెస్ట్‌

ముంబై: ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి నారాయణ్ రాణేను కొంకణ్లో జన్ఆశీర్వాద్ ర్యాలీలో మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీన్నిముందే పసిగట్టిన ఆయన రత్నగిరి కోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ వినతిని తిరస్కరించింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. దీంతో మహారాష్ట్రలో ఒక్కసారిగా ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos