రానా అహంకారి

రానా అహంకారి

హైదరాబాదు: ఎవరైతే తమ మాజీ ప్రియురాళ్లను స్నేహితులుగా కొనసాగిస్తారో వారు అహంకారులని ఓ పరిశోధనలో తేలిందనే వ్యాఖ్యని నటి త్రిష ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఆమె రానా గురించే ఈ వ్యాఖ్యా చేసిందంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. దీంతో ఆమె దాన్ని తొలగించింది. అయినా కొందరు ఆమె చేసిన వ్యాఖ్యను స్క్రీన్ షాట్ దాచి పెట్టుకున్నారు. నటుడు దగ్గుబాటి రానా తన స్నేహితురాలుగర్ల్ ఫ్రెండ్ మిహీకా బజాజ్ను త్వరలో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. గతంలో ఆయన త్రిష సహజీవనం చేసారనే ప్రచారం ఉంది. కొన్ని ఫొటోలూ బయటకు వచ్చాయి. మిహీకాను తాను పెళ్లి చేసుకోనున్నట్లు రానా ప్రకటించటంతో త్రిష ఇన్స్టాగ్రామ్లో చేసిన పోస్ట్ సంచలనమైంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos