రామ మందిర నిర్మాణం వాయిదా

రామ మందిర నిర్మాణం వాయిదా

అయోధ్య: భారత్-చైనా సరిహద్దు వివాదం వల్ల అయోధ్య రామ మందిర నిర్మాణ పనుల ప్రారంభాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ట్రస్ట్ సభ్యులు శుక్రవారం ఇక్కడ ప్రకటించారు. ‘సరిహద్దు ఘర్షణతో భారత-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు జాతీయ ప్రయోజనాలే ముఖ్యం. అయోధ్యలో మందిర నిర్మాణ పనులను తాత్కాలికంగా వాయిదా వేసాం. కొత్త తేదీలను త్వరలోనే వెల్లడిస్తామ’ని ట్రస్ట్ తెలిపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos