రామ్ హీరోగా మారుతి సినిమా

రామ్ హీరోగా మారుతి సినిమా

హైదరాబాదు: రామ్ హీరోగా దర్శకుడు మారుతి సినిమా చిత్రీకరణ త్వరలో ఆరంభం కానుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉండే భావనత్మాక సంబంధాలు, భావోద్వేగాలు ప్రధానంగా ఈ చిత్రం నడుస్తుందని సిని వర్గాలు తెలిపాయి. ఇటీవల మారుతి రూపొందించిన ‘ప్రతిరోజూ పండగే’ తరహాలో ఈ సినిమా కూడా సాగుతుందంటున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos