రియా కాల్ లిస్టులో రానా, రకుల్

రియా కాల్ లిస్టులో రానా, రకుల్

ముంబై:నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి నుంచి వివరాలను ఈడీ సేకరిస్తోంది. రియా కాల్ డేటాలో అమీర్ ఖాన్ పేరు ఉండటం చర్చనీయాంశంగా మారింది. అమీర్ కు రియా ఒక సారి ఫోన్ చేయగా… ఆయన నుంచి మూడు మెసేజ్ లు వచ్చాయి. తెలుగు నటి రకుల్ ప్రీత్ సింగ్ కు రియా 30 సార్లు, రియాకు రకుల్ 14 సార్లు కాల్ చేసారు. దగ్గుబాటి రానాకు రియా 7 ఏడు సార్లు ఫోన్ చేయగా… ఆమెకు రానా 4 సార్లు ఫోన్ చేసాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos