రెండు తప్పులు రాజ్‌తరుణ్‌ కెరీర్‌కు శాపాలయ్యాయ్..

  • In Film
  • August 20, 2019
  • 105 Views
రెండు తప్పులు రాజ్‌తరుణ్‌ కెరీర్‌కు శాపాలయ్యాయ్..

ఏదైనా రంగంలో రాణించాలంటే అదృష్టం,కష్టపడేతత్వంతో పాటు జడ్జిమెంట్‌ కూడా చాలా ముఖ్యం.అది లేకపోతే కెరీర్‌లో ముందుకెళ్లే సువర్ణావకాశాలు చేజారిపోతాయి.ఈ విషయం తెలుగు చిత్ర పరిశ్రమ యువ హీరో రాజ్‌తరుణ్‌కు సరిగ్గా సరిపోతుంది.రాజ్‌తరుణ్‌ చేసిన రెండు పొరపాట్ల వల్ల ఒక రేంజులో ఉండాల్సిన రాజ్‌ తరుణ్‌ కెరీర్‌ మరో విధంగా మలుపు తీసుకుంది.కమర్షియల్ గా నిర్మాతకు మంచి లాభాలు తెచ్చిపెట్టిన విజయ్ దేవరకొండ నటించినటాక్సీ వాలాచిత్రంలో నటించే అవకాశం మొదట రాజ్ తరుణ్ కే వచ్చిందికేవలం కారు చుట్టూ తిరిగే కథ వర్కౌట్ కాదని భావించి రాజ్ తరుణ్ అంగీకరించలేదు. ఇక శర్వానంద్ నటించినశతమానం భవతిచిత్రం కూడా మొదట రాజ్ తరుణ్ కే వచ్చింది. చిత్రం కూడా వర్కౌట్ కాదని భావించి వదులుకోవడంతో అదే చిత్రం శర్వానంద్‌ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.ఇక సుకుమార్ కథ అందించిన కుమారి 21 ఎఫ్ చిత్రాన్ని స్టోరీ వినకుండానే రాజ్ తరుణ్ ఓకె చేసి బ్లాక్‌బస్టర్‌ అందుకున్నాడు..

తాజా సమాచారం