తెలుగు నాట భారీ వానలు

తెలుగు నాట భారీ వానలు

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో మంగళవారం భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చ రించింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, బిహార్, సిక్కిం, పశ్చిమబెంగాల్, ఉత్తర ప్రదేశ్లోనూ వర్షాలు అధికంగా తెలిపింది. మాల్దీవుల సముద్ర తీర ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులు వీస్తున్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు పోరాదని సూచించింది. జార్ఖండ్, సిక్కిం, ఒడిశా, పశ్చిమ బంగలో ఉరు ము లు, మెరుపులతో కూడిన వర్షం, పిడుగులు పడే అవకాశ ముందనీ హెచ్చరించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos