కృష్ణగిరి జిల్లాలో విస్తారంగా వర్షాలు

కృష్ణగిరి జిల్లాలో విస్తారంగా వర్షాలు

హొసూరు : కృష్ణగిరి జిల్లాలో గత 24 గంటల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. తళిలో అత్యధికంగా 35 మి.మీ, కృష్ణగిరిలో అత్యల్పంగా 4.2 మి.మీ వర్షపాతం నమోదైంది. బారూరులో 29.8 మి.మీ, డెంకణీకోటలో 22 మి.మీ, హొసూరులో 13 మి.మీ, అంచెట్టిలో 7.2 మి.మీ, ఊతంగరైలో 7.4 మి.మీ, పెనుకొండాపురంలో 11.2 మి.మీ, నెడుంగల్లులో 13.2 మి.మీ, పోచంపల్లిలో 10.2 మి.మీ వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos