రేపు రాయలసీమలో భారీ వర్షాలు

రేపు రాయలసీమలో భారీ వర్షాలు

హైదరాబాద్: చత్తీస్ఘడ్ నుండి బంగాళాఖతం వరకు ఏర్పడిన ఉపరితల వర్తనం కారణంగా రేపు రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశ ముంది. ఉత్తర ఒడిశా పరిసరాల్లోనూ మరో ఆవర్తనం ఏర్పడింది. దరిమిలా ఆంధ్రాలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో బుధవారం ఓ మాదిరి వర్షాలు కురిసే అవకాశముంది. అదే రాయలసీమలో గురువారం నుంచి నుంచి భారీ వర్షాలు కురస్తాయి. తెలంగాణలో రాగల 24 గంటల్లో తేలిక పాటి వర్షాలు పడతాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos