పవన్‌ పై పూనం విసుర్లు

పవన్‌ పై పూనం విసుర్లు

అమరావతి: టాలీవుడ్ నటి పూనం కౌర్ మరో ట్వీట్ చేసి మళ్లీ వేడి పుట్టించింది. ‘ఒక అబద్ధాలకోరు రాజకీయ నాయకుడు కావచ్చేమో కానీ. లీడర్ మాత్రం ఎప్పటికీ కాలేడ’ని ట్వీట్లో వ్యాఖ్యానించారు. ఎవరిని ఉద్దే శిస్తూ ఆ ట్వీట్ చేసారో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని ఆయన అభిమానులు ఆగ్రహించారు. ముందు ముందు ఎంత దుమారాన్ని లేపుతుందో నిరీక్షించాలి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos