సర్ అని కాదు..రాహుల్ అన్నా అని పిలవండి

సర్ అని కాదు..రాహుల్ అన్నా అని పిలవండి

పుదుచ్చేరి : తనను రాహుల్ సర్ అని కాకుండా రాహుల్ లేక రాహుల్ అన్న అని పిలవాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం ఇక్కడి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులతో అన్నారు. విద్యార్థులు ఆయన్ను ప్రశ్నలడిగేందుకు ఉత్సాహం చూపించారు. ఈ సమయంలో రాహుల్ను విద్యార్థులు సార్… సార్… సార్… అంటూ సంబోధించారు. దీంతో రాహుల్…. ‘‘ఓ సారి వినండి. నా పేరు రాహుల్. సార్ కాదు. నన్ను రాహుల్ అని పిలవండి. లేదంటే రాహుల్ అన్నా అని పిలవండి. అది బాగుంటుంది. మీ ప్రిన్సిపాల్ను మాత్రం సార్ అని పిలవండి.’’ అని చమత్కరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos