నానితో మరోసారి జతకట్టనున్న సాయిపల్లవి

నానితో మరోసారి జతకట్టనున్న సాయిపల్లవి

హైదరాబాదు: నాని, సాయిపల్లవి జంటగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో -శ్యాం సింగ రాయ్ చిత్రంలో నటించనున్నారు. సాయిపల్లవితో సంప్రదింపులు జరుగుతున్నాయి. ‘ పాత్ర ఆమెకు నచ్చింది. కథానాయిక పాత్రకు కూడా మంచి ప్రాధాన్యత ఉంది. అందుకే ఆమె ఒప్పుకోవచ్చ’ని సమాచారం. కోల్ కతా నగరాన్ని తలపించేలా హైదరాబాదులో భారీ సెట్స్ వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos