ఫరూక్‌ అబ్ధుల్లాపై ప్రజా భద్రత అస్త్రం

ఫరూక్‌ అబ్ధుల్లాపై  ప్రజా భద్రత అస్త్రం

శ్రీనగర్ : జమ్ము-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి , నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లాను ప్రజా భద్రత చట్టం (పీఎస్ఏ) కింద నిర్బంధించినట్లు పోలీ సు ఉన్నత అధికార్లు సోమవారం ఇక్కడ తెలిపారు. గత ఆగస్ట్ 5న కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి తర్వాత శ్రీనగర్లోని ఆయన తన నివాసంలో బంధిం చారు. పీఎస్ఏ కింద ప్రభు త్వం ఒక వ్యక్తిని రెండేళ్ల పాటు విచారణ లేకుండా నిర్బంధిం చ వచ్చు. దరిమిలా ఆయన నివాసాన్ని అనుబంధ జైలుగా ప్రక టిం చారు. నివాసంలో బంధువులు, స్నేహితులను కలుసుకునే వీలుంది. గతంలో కశ్మీరీ నేత షా ఫైజల్ను సైతం పీఎస్ఏ కింద నిర్భంధించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos