సైకో గా ప్రభుదేవా

సైకో గా ప్రభుదేవా

హైదరాబాదు: దర్శకుడు, హీరో ప్రభుదేవా –భగీరలో సైకో పాత్రను పోషించనున్నారు. ఇది ఇంత వరకూ ఆయన చేయని పాత్ర. ఆయన సరసన అయిదుగురు కథానాయికలు నటిస్తున్నారు. అమైరా దస్తూర్ , గాయత్రిల్ని పిక చేశారు. మరో ముగ్గురు కోసం అన్వేషిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos