నాగార్జున పొలంలో గుర్తు తెలియని శవం

నాగార్జున పొలంలో గుర్తు తెలియని శవం

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా పాపిరెడ్డిగూడలోని నటుడు నాగార్జున వ్యవసాయ క్షేత్ర గదిలో గురువారం పోలీసులు గుర్తు తెలియని శవాన్ని గుర్తిం చారు. 40 ఎకరాల స్థలంలోని పాడుబడిన గదిలో ఓ వ్యక్తి మృత దేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. పోలీసులు అనుమానాస్పద మృతి కేసు గా నమోదు చేసి, దర్యాప్తుప్రారంభించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos