దక్షిణ పెన్నానదిలో మునిగి 20 మంది మృతి

దక్షిణ పెన్నానదిలో మునిగి 20 మంది మృతి

హొసూరు: కృష్ణగిరి జిల్లాలో దక్షిణ పెన్నా నదిలో మునిగి ఇప్పటి వరకూ 20 మందికి పైగా మృతి చెందారు. దక్షిణ పెన్నానదిలో వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున నదిలో ఈత కొట్టేందుకు వెళ్లరాదని హెచ్చరిక బోర్డులు పెట్టినా స్థానికులు బేఖాతరు చేస్తున్నారు. పిల్లలతో కలసి నదిలో ఈత కొడుతున్నారు. హెచ్చ రి కలను బేఖాతరు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుని ప్రాణ నష్టం సంభవించకుండా కాపాడాలని పాతకోట గ్రామస్థులు కోరారు. కర్ణాటకలోఎడ తెరిపిలేని వర్షాల వల్ల దక్షిణ పెన్నానదిలో వరద ఉదృతి పెరిగింది. దానిపై కెలవరపల్లి వద్ద కట్టిన జలాశ యానికి వరద నీరు ఎక్కువగా చేరుతోంది. గత మూడు రోజు లుగా 1300 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos