విజిల్‌కు మరో చిక్కు..

  • In Film
  • October 19, 2019
  • 130 Views
విజిల్‌కు మరో చిక్కు..

తమిళ ఇళయదళపతి విజయ్ నటించిన కొత్త చిత్రం బిగిల్ దీపావళి సందర్భంగా విడుదలకు ముస్తాబవుతున్న తరుణంలో తన కథను కాపీ కొట్టారంటూ ఓ రచయిత ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది.స్లమ్ సాకర్ అనే తన షార్ట్ ఫిలిమ్ ఆత్మకథను తీసుకొని దర్శకుడు అట్లీ బిగిల్ చిత్రాన్ని తెరకెక్కించాడని దీనిపై చర్యలు తీసుకోవాలంటూ నంది చిన్నికుమార్ అనే షార్ట్ ఫిల్మ్ దర్శకుడు తెలంగాణ సినిమా రచయితల సంఘాన్ని కోరాడు. ఈ మేరకు పిటిషన్‌ను కూడా వేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సినీ రచయితల సంఘం రెండు కథలను పరిశీలించి వివాదంపై స్పందించనుంది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos