బాలయ్య సినిమాలో పాయల్

బాలయ్య సినిమాలో పాయల్

హైదరాబాదు: ఆర్ ఎక్స్ 100,ఆర్డీఎక్స్ లవ్ సినిమాల కథానాయకి పాయల్, బోయపాటి దర్శకత్వంలో బాలయ్యతో కలసి ఒక సినిమాలో నటించనున్నారనే సమాచారం షికారు చేస్తోంది. బాలయ్య సరసన కథానాయికలుగా శ్రియ , అంజలి పేర్లు వినిపించాయి. ఆ తరువాత శ్రియ పేరు వెనక్కు తగ్గి పాయల్ పేరు తెర పైకి వచ్చింది. తక్కువ పారితోషికంతో ఎక్కువ శృంగారాన్ని పాయల్ ఒలక పోసేందుకు సిద్ధం కావటమే దీనికి కారణంగా భావిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos