ట్రెండింగ్‌లో మొదటి స్థానంలో పప్పు లాంటి అబ్బాయి..

  • In Film
  • November 11, 2019
  • 127 Views

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ సినిమాకు సంబంధించి ఆదివారం విడుదల చేసిన ‘పప్పులాంటి అబ్బాయి…’ యూట్యూబ్‌లో ప్రస్తుతం ఇండియాలోనే ట్రెండింగ్‌లో మొదటి స్థానంలో నిలిచింది. ఇప్పటికే ఈ పాటను 16 లక్షల మందికి పైగా వీక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత రాజకీయాలు ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాటలో చంద్రబాబు, లోకేశ్, నారా బ్రాహ్మణి వంటి ప్రముఖులను పోలిన క్యారెక్టర్లతో పాటు లోకేశ్, కుమారుడు దేవాన్ష్ క్యారెక్టర్ కూడా కనిపిస్తుండటంతో ఇది వైరల్ అయింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos