పాన్‌ బదులు ఆధార్‌

పాన్‌ బదులు ఆధార్‌

న్యూఢిల్లీ: ఇకపై ఆధార్ నంబరును పాన్ నంబరుకు బదులుగా ఉపయోగించుకోవచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పేర్కొన్నారు. పాన్ నంబరు అవసరమైన ప్రతి చోటా ఆధార్ నంబరును ఉపయోగించు కోవచ్చని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos