పాన్-ఆధార్ అనుసంధాన గడువు పొడిగింపు

  • In Money
  • September 28, 2019
  • 141 Views
పాన్-ఆధార్ అనుసంధాన గడువు పొడిగింపు

ఢిల్లీ : పాన్‌కు ఆధార్ సంఖ్యను అనుసంధానించడానికి గడువు తేదీని ప్రభుత్వం మరింత పొడిగించింది. సెప్టెంబరు 30తో ముగియాల్సి ఉన్న ఈ గడువును మరో మూడు నెలలు పొడిగిస్తూ ఆర్థిక మంత్రిత్వశాఖలోని కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. గత మార్చిలో ఆధార్-పాన్ అనుసంధానాన్ని ప్రభుత్వం ఆరు నెలలపాటు పొడిగించింది. ఆ గడువు మరో రెండు రోజుల్లో ముగియనుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos