కశ్మీర్‌ ను పాలస్తీనాలా చేస్తున్నారు

కశ్మీర్‌ ను పాలస్తీనాలా చేస్తున్నారు

న్యూఢిల్లీ: దేశంలో పరిపాలన నాజీలను తలపిస్తోందని ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ కేంద్రంపై నిప్పులు చెరిగారు. లోక్ సభలో జమ్ము-కశ్మీర్ పునర్విభజన దీనిపై చర్చలో ఆయన పాల్గొన్నారు. ఆ ముసాయిదాను వ్యతిరేకించారు. కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అత్యున్నత న్యాయస్థానంలో వ్యాజ్యాన్ని దాఖలు చేస్తామని చెప్పారు. దేశంలో సమాఖ్య తత్వాతనికి అర్థం లేకుండా పోయిందని ఆక్రోశించారు. భారత్ కూడా చైనాలా మారుతోందని విమర్శించారు. నాజీ సిద్ధాంతాలను భాజపా అనుసరిస్తోందంటూ ఘాటు వ్యాఖ్యానించారు. కశ్మీర్ ను పాలస్తీనాలా తయారు చేస్తున్నారని విరుచుకుపడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos