పద్మనాభం దుస్థితి చూడలేకే భార్య మృతి చెందారట..

  • In Film
  • October 19, 2019
  • 133 Views
పద్మనాభం దుస్థితి చూడలేకే భార్య మృతి చెందారట..

అలనాటి హాస్య నటుడు,దర్శకుడునిర్మాత పద్మనాభం జీవితంలో చోటు చేసుకున్న పలు విషాద గాథల గురించి సీనియర్ పాత్రికేయుడు ఈశ్వర్ చెప్పిన పలు విషయాలు ప్రతి ఒక్కరికి కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.సినిమా రంగంలో నటుడిగా,దర్శకుడిగా,నిర్మాతగా వెలుగు వెలిగిన పద్మనాభం ఆర్థిక పరిస్థితి దిగజారడంతో ప్రతిరోజూ నాటకాలు వేయడానికి వెళ్లేవారని వెల్లడించారు.అలా నాటకాలకు వెళ్లే ప్రతిరోజూ పద్మనాభం భార్య ప్రమీళ ఆహారం మూటకట్టి ఇస్తే నాటకాలు పూర్తయ్యాక ఆహారం తిని ఇంటికి చేరుకునేవారట.సినీ రంగంలో రారాజులా వెలిగిన తన భర్తకు ఈ దుస్థితి రావడాన్ని చూడలేక ప్రమీళ మానసికంగా కుంగిపోయి చివరకు అనారోగ్యానికి గురై మృతి చెందారని వెల్లడించారు. దాంతో పద్మనాభం గారు కూడా మానసికంగా చాలా దెబ్బతిన్నారు” అని చెప్పుకొచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos